This year's Doodle for Google contest where Indian students from classes 1 to 10 can submit their very own Google Doodle for a chance to win a college scholarship of Rs 5 lakh and get their doodle featured on the search engine website for 2019 Childern's Day.
#google
#Doodle
#students
#website
#scholarship
#5lakh
#ChildernsDay
గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. అయితే ఈ డూడుల్ విషయంలో చిన్నారులకు గూగుల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. చక్కగా బొమ్మలు వేసే స్టూడెంట్స్ గీసే చిత్రాన్ని డూడుల్‌గా వినియోగించనుంది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్‌ను డిస్ ప్లే చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఆసక్తిగల పిల్లలు వివిధ రకాల డూడుల్ వేసి పంపాలని కోరుతోంది. చిన్నారులు వేసే ఆ డూడుల్ గూగుల్‌లో డిస్ ప్లే అవడమే కాదు.. ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా తీసుకురానుంది.